LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! | dme ఇంధనం భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది మరియు శాస్త్రవేత్తలు Lpgకి ఉత్తమ ప్రత్యామ్నాయంగా దాని గురించి గొప్ప మాటలు చెప్పారు

[ad_1] భారతదేశం -కొరివి జయకుమార్ నవీకరించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 17:38 (IST) పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. భారత్ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. డైమిథైల్ ఈథర్ (DME).. ఈ భారత్ డైమిథైల్ ఈథర్ (DME) అనే కొత్త ప్రత్యామ్నాయ...