Lovers రొమాన్స్, అడ్డుకున్న డ్రైవర్ పై దాడి | ప్రైవేట్ బస్సు డ్రామా: నకిలీ పేర్లను బుక్ చేసి మచిలీపట్నంలో స్లీపర్ సీటు వివాదంలో డ్రైవర్‌పై ప్రేమికుల దాడి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 14:25 (IST) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు సామాన్య ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు కాస్త 'ప్రేమాయణ' వేదికలుగా మారడం, శ్రుతి మించిన శృంగారం పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా డ్రైవర్ల మీద దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ తాజా ఘటన 'ప్రేమ జంటలు' ఎంతలా రెచ్చిపోతున్నారో కళ్ళకు కడుతోంది. హైదరాబాద్‌లో నివాసం...