Lingashtakam: మంత్రి మనవడి వీడియోకు ప్రభాస్ ఫిదా | కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకంకి పవర్ ఫుల్ వాయిస్ ఇచ్చిన ప్రభాస్, వీడియో వైరల్ అవుతుంది.
[ad_1] తెలంగాణ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 14:42 (IST) తెలంగాణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మనుమడు కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకం వీడియోకు రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడు భక్తి ప్రపంచంలోనే కాకుండా అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రభాస్... ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోకి స్వరం అందించడం ఆయనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కేవలం రెండున్నరేళ్ల చిన్నారి...