kova Bun Controversy: స్పందించిన పరిటాల శ్రీరామ్, వలీకి రాజకీయ మద్దతు | మేడారం జాతరలో కోవా బన్ విక్రేతను టార్గెట్ చేయడాన్ని రాజకీయ నేతలు ఖండించారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 16:49 (IST) మేడారం జాతర సందడి మధ్య ఓ చిన్న కోవా బన్ స్టాల్... కానీ అక్కడ ప్రారంభమైన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కేవలం రూ.10కే కోవా బన్ అమ్ముతున్న వలీ అనే చిరు వ్యాపారిని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేయడంతో కథ మలుపు తిరిగింది. "ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తావు? ఏదైనా కలిపావా?" అంటూ అనుమానాల వర్షం కురిపించడమే కాకుండా,...