Kova Bun కోసం కదిలిన మంత్రి నారా లోకేష్, వలీకి మద్దతు | మేడారం జాతర కోవ బన్ వివాదం రాష్ట్రవ్యాప్త చర్చ; వెండర్ వాలికి నారా లోకేష్ మద్దతు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 13:33 (IST) మేడారం జాతర వేళ చోటుచేసుకున్న 'కోవా బన్' వివాదం ఇప్పుడు కేవలం ఒక వ్యాపార సమస్యగా మిగలకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మతం రంగు పులిమిన ఒక యూట్యూబ్ ఛానల్ అతి ఉత్సాహంపై అటు నెటిజన్లు, ఇటు రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అనేకమంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. అందులో...