Khamenei: ఖమేనీ.. ఇక సెలవు..?? | ఖమేనిదేత్ పుకార్లు వైరల్: ఇజ్రాయెల్ నివేదికలు గందరగోళానికి దారితీశాయి, ఇరాన్ ఆర్థిక మంత్రి నిజాన్ని స్పష్టం చేశారు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 20:53 (IST) పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం అయినట్లు ఇజ్రాయెల్ లోని పలు మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను మొదటగా ఇజ్రాయెల్ లోని ఛానెల్ 11లో టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత మీడియా ఛానెళ్లు ఈ వార్తనే టెలికాస్ట్ చేశాయి. అయితే ఖమేనీ హతం అంటూ...