Khamenei: ఖమేని భార్య మృతి.. | ఖమేనీ భార్య కన్నుమూసింది: ఇరాన్‌పై ఇటీవలి ఇజ్రాయెల్-యుఎస్ దాడుల తర్వాత టైమింగ్ థియరీలు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 20:15 (IST) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వేదిక. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్...