Keralam poll Survey: కేరళలో గెలిచేది వారే..! తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! | కేరళ ఎన్నికలు: లోక్ పోల్ ముందస్తు ఎన్నికల అంచనాలను వెల్లడించింది- ఎల్‌డిఎఫ్‌పై యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది

[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 19:59 (IST) కేరళ(కేరళ) అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు (kerala Elections) జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలపై అందరి దృష్టీ. దీనికి ప్రధాన కారణం ఈసారి అక్కడ రెగ్యులర్ గా పోటీ పడే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కి తోడు ఎన్డీయే కూడా బరిలో ఉండటమే. ఈ ముగ్గురి మధ్య రేసులో ఎవరు గెలువబోతున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఓటర్ల నాడి ఎలా ఉందన్న ఉత్కంఠ. ఇలాంటి సమయంలో లోక్ పోల్ సంస్థ...