Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? | కాంగ్రెస్‌కు రాజీనామా తేదీ ప్రకటించిన జీవన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు
[ad_1] తెలంగాణ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 17:20 (IST) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు తాను పెట్టుకున్న ముహూర్తం ఉంది. అలాగే భవిష్యత్తు రాజకీయంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడినట్లయింది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ రాజకీయాలపై...