సీటెల్ పోలీసు అధికారి చేతిలో హత్యకు గురైన కర్నూలు విద్యార్థి జాహ్నవి కందుల కుటుంబానికి US ప్రభుత్వం నుండి ₹262 కోట్ల (లేదా $29 మిలియన్లు) చారిత్రాత్మక పరిష్కారం లభించనుంది. అమెరికాలోని సియాటిల్ పోలీసు చేతిలో చనిపోయిన భారతీయ విద్యార్దిని కందుల జాహ్నవి కుటుంబానికి అక్కడి ప్రభుత్వం ఏకంగా 262 కోట్ల పరిహారం చెల్లిస్తోంది.