Iran Vs Israel: సైన్యం, ఆయుధాల్లో ఎవరిది పై చేయి.. ఎవరి బలం ఎంత..!! | ఇరాన్ Vs ఇజ్రాయెల్: ఇరాన్ సైన్యం పెద్దది, కానీ ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత మరియు వేగవంతమైన సమీకరణపై ఆధారపడుతుంది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 15:10 (IST) ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. రెండు దేశాలు బాంబుల మోతలు.. మిస్సైల్స్ తో దద్దరిల్లుతున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేయగా, ప్రతీగా ఇరాన్ కూడా స్పందించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు 30 క్షిపణులు దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణుల ప్రయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్. ఈ సమయంలో ఈ రెండు...