Iran Israel US war:గతేడాదే ఖమేనీ హత్యకు ప్లాన్..చివర్లో ఎందుకు మారింది..? | ఇరాన్ ఇజ్రాయెల్ US యుద్ధం: ప్రణాళికను నిరోధించడం నుండి నిర్ణయాత్మక సమ్మెను ఆమోదించడం వరకు – ట్రంప్ యొక్క ఇరాన్ వ్యూహాన్ని ఏది మార్చింది?

[ad_1] అంతర్జాతీయ ఓయ్-కన్నయ్య నవీకరించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 17:19 (IST) టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమ ఆసియా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక అయాతొల్లా అలీ ఖమేనీని-ఇజ్రాయెల్ సైనికులు మట్టుబెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే, సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇదే ఖమేనీని చంపే అవకాశం ఇజ్రాయెల్‌కు వచ్చిందా, అప్పుడు వద్దని వారించిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఎందుకు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రతిపాదన ప్రత్యేక కథనం....