IRAN: హార్ముజ్ లో భారత నౌకలపై తేల్చేసిన ఇరాన్ రాయబారి..! | ఉద్రిక్తతల మధ్య, ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన మార్గంలో భారతదేశానికి హామీ ఇచ్చింది

[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 19:26 (IST) ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి (strait of hormuz)ని ఆ దేశం మూసేసింది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు జరిగిన ఈ జలసంధిని మూసేయడంతో పాటు ఇటువైపుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలు దేశాల నౌకలపై దాడులకు దిగుతోంది. దీంతో తాజాగా భారత్ కు వస్తున్న థాయ్ లాండ్ కు చెందిన నౌకపైనా దాడి జరిగింది. ఇక్కడ దాడుల్లో ముగ్గురు భారత నావికులు ఇప్పటి...