ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు రాజీనామా చేశారు. విమానయాన సంస్థ గణనీయమైన అంతర్గత మరియు ప్రజా సంక్షోభాన్ని నిర్వహించిన మూడు నెలల తర్వాత అతని నిష్క్రమణ జరిగింది.ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఇవాళ అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తి మూడు నెలలు కావస్తోంది.. ఇవాళ ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యతగా సంతరించుకుంది.