indigo: యుద్ధం ఎఫెక్ట్: ఒకే విమానంలో 149 పైలట్లు..! | ఇండిగో మరియు ఎయిర్ ఇండియా దుబాయ్ నుండి ఒంటరిగా ఉన్న 149 మంది పైలట్‌లు & సిబ్బందిని తిరిగి తీసుకువస్తాయి – స్వదేశానికి తిరిగి పంపడం జరుగుతోంది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 18:16 (IST) మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు అట్టుడుకిపోతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు క్రమంగా ఉద్ధృతం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్నాయి. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా,...