Holiday: రేపు సెలవు పై క్లారిటీ. బ్యాంకులు సంగతేంటి? | శివరాత్రి తర్వాత తెలంగాణలో ఐచ్ఛిక సెలవులు లేవు AP ఉద్యోగులకు, పని చేస్తున్న బ్యాంకులకు సోమవారం సెలవు ప్రకటించింది.
[ad_1] తెలంగాణ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 10:32 (IST) శివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవులపై తెలంగాణ ఉద్యోగుల్లో కొంత నిరాశ. ఈసారి పండుగ ఆదివారం రావడంతో సాధారణ పబ్లిక్ హాలిడే అదే రోజుకు పరిమితమైంది. అయితే మరుసటి రోజు, అంటే 16వ తేదీ సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆప్షనల్ హాలిడే ప్రకటించలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. శివరాత్రి రోజున జాగరణ చేసే ఉద్యోగులు...