Half-Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు-ఎప్పటి నుంచి అంటే ? టైమింగ్స్ ఇవే..! | వేడి తరంగాల కారణంగా AP హాఫ్-డే పాఠశాలలు మార్చి 16న ప్రారంభమవుతాయి; సమయాలు విడుదలయ్యాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 17:27 (IST) ఏపీలో వేసవి తాపం పెరుగుతోంది. దీనితో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్దులు అల్లాడుతున్నారు. మరో పరీక్షల సీజన్ కావటంతో స్కూళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ స్థితిలో వాతావరణం పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు (సగం-రోజుల పాఠశాలలు) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం రేపాటి నుంచి స్కూళ్లను ఒక పూట మాత్రమే ఉంచారు. ఏపీలో ఎండల...