H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ | కొత్త H1B వీసా నియమం అధిక చెల్లింపు నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులకు ప్రాధాన్యతనిస్తుంది, క్యాప్ పిక్స్ మరియు రిజిస్ట్రేషన్ విండో తెరవబడుతుంది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శనివారం, మార్చి 7, 2026, 19:27 (IST) అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B వీసా ఎంపికకు కొత్త నియమాలను తీసుకొచ్చింది. అధిక నైపుణ్యం, ఎక్కువ వేతనం పొందే వారికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం 'వెయిటెడ్ సిస్టమ్' ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 23వ తేదీన దీని గురించి ప్రకటించారు. కిందటి నెల 27వ తేదీ నుండి అమలులోకి వచ్చిన ఈ నింభధన 2027 ఆర్థిక సంవత్సరపు H1B క్యాప్ సీజన్‌కు వర్తిస్తుంది. ఈ నిబంధన...