Gold Gift ఇచ్చిన కంపెనీ, ఉద్యోగులు ఎమోషనల్ | సింగపూర్ చాంగ్ చెంగ్ హోల్డింగ్స్ కంపెనీ లాయల్టీ మరియు సర్వీస్ కోసం గోల్డ్ మెమెంటోలతో ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది.
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 11:06 (IST) సాధారణంగా సోషల్ మీడియాలో కంపెనీలపై వచ్చే పోస్టులు ఎలా ఉంటాయి? "వర్క్ ప్రెషర్ ఎక్కువ", "ఉద్యోగులను విలువ చేయడం లేదు", "కల్చర్ బాగోలేదు" వంటి విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులనే కాదు... నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, కృతజ్ఞతను మాటల్లో కాదు - బంగారంతో వ్యక్తం చేసింది. సింగపూర్‌కు చెందిన చాంగ్ చెంగ్ హోల్డింగ్స్...