Gold తో భారీ వ్యూహం, మార్కెట్ భయాల మధ్య సేఫ్ ప్లే | జనవరిలో మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ గోల్డ్ ఇటిఎఫ్‌లు, డెట్ ఫండ్‌లు ప్రకాశిస్తున్నందున మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉన్నారు
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 17:16 (IST) మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ధైర్యం మాత్రం తగ్గలేదు. AMFI విడుదల చేసిన జనవరి 2026 నాటికి, భారతదేశంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయో స్పష్టంగా చూపబడింది. ఈక్విటీ ఫండ్లలోకి వచ్చే నిధులు గత నెలలో కొంత తగ్గినా, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ రూ.81.01 లక్షల కోట్లకు చేరడం. అంటే మార్కెట్ భయాల మధ్య కూడా ఇన్వెస్టర్లు దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగుతున్నారన్న మాట....