seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 11:08 am Digital Edition : SEEMA KIRANAM

Feast of Tabenacle: గుంటూరులో క్రైస్తవ పండుగల- ఈ తేదీల్లో 4 ప్రత్యేక రైళ్లు..!

గుడారపు పండుగకు గుంటూరుకు హాయిగా ప్రయాణం చేయండి. SCR 4 MEMU రైళ్ల స్థానంలో కాకినాడ మరియు విజయవాడ నుండి ప్రత్యేక చైర్ కార్ సేవలను అందిస్తోంది.గుంటూరులో జరిగే క్రైస్తవుల గుడారాల పండుగ కోసం రైల్వేశాఖ నాలుగు ప్రత్యేక చైర్ కార్ రైళ్లను నడుపుతోంది.

Source link