EPFO:పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ న్యూస్..! ఇక ఆటోమెటిక్ రిఫండ్..! | EPFO మేజర్ రిలీఫ్: ఆటోమేటిక్ రీఫండ్ పొందడానికి ఇన్ ఆపరేటివ్ ఖాతాలు (₹1,000 లేదా అంతకంటే తక్కువ) ఉన్న చందాదారులు

[ad_1] మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని పీఎఫ్ ఖాతాల్లో కనీస నిల్వ వెయ్యి, అంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఆటోమేటిక్‌గా వారి సేవింగ్స్ ఖాతాలకు పంపబోతున్నారు. వ్యాపారం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 18:07 (IST) పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ఇవాళ భారీ ఊరట కల్పించే వార్త చెప్పింది. ఈపీఎఫ్ (EPFO)ఖాతాల్ని ఓ దశ వరకూ నిర్వహించే ఆ తర్వాత వదిలేసిన వాటిలో మిగిలిపోయిన డబ్బుల్ని ఆటోమేటిగ్గా ఖాతాదారులకు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందో...