Emotional Video: ” ప్లీజ్.. త్వరగా ఇక్కడినుంచి తీసుకెళ్లిపోండి” | ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు సహాయం కోసం వేడుకుంటున్నారు: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం మధ్య ఇప్పుడు తరలింపును వేగవంతం చేయండి

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 19:30 (IST) పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో కనిపిస్తున్నారు. ఇరాన్‌లోని పలు పట్టాణాలపై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు.. భారత ప్రభుత్వం తమను వెంటనే స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులు.. ఎమోషనల్ వీడియోలను...