DMK–Congress:కూటమి బ్రేక్ అప్ – మార్చి 3 డెడ్‌లైన్‌తో స్టాలిన్ అల్టిమేటం..!! | డీఎంకే-కాంగ్రెస్ పొత్తు పొంచి ఉందా? స్టాలిన్ మార్చి 3 డెడ్‌లైన్ ఉద్రిక్తతను రేకెత్తిస్తుంది, రాహుల్ గాంధీ ఎలా వ్యవహరిస్తారు

[ad_1] భారతదేశం ఓయ్-కన్నయ్య ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 22:14 (IST) చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల నగారా మోగకముందే వేడి పతాక స్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా అన్యోన్యంగా సాగుతున్న డీఎంకే (DMK) - కాంగ్రెస్ కూటమి ఇప్పుడు విడాకుల అంచున నిలబడినట్లుగా ఉంది. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన, చివరకు రాహుల్ గాంధీ - ఎంకే స్టాలిన్ మధ్య వ్యక్తిగత దూరం పెంచే వరకు వెళ్లింది. తాజాగా డీఎంకే విధించిన 'డెడ్ లైన్' ఇప్పుడు...