DMK కండువా కప్పుకొన్న జయలలిత వీర విధేయుడు, మాజీ సీఎం | మద్దతుదారుల మద్దతుతో స్టాలిన్ పాలక శిబిరాన్ని బలోపేతం చేస్తూ ఆశ్చర్యకరమైన చర్యలో ఓ పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు.
[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 19:39 (IST) ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.. తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఐఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. ఫలితంగా త్రిముఖ పోటీ. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు టీవీకే ప్రముఖ నటుడు దళపతి విజయ్. ఈ టీవీ షోకే ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు...