CRDA భవనం బాగుంది.. కానీ వెళ్లడమే కష్టంగా ఉంది | కొత్త CRDA HQలో రవాణా కష్టాలు: APSRTC బస్సు సర్వీసులు లేకపోవడంతో గుంటూరు ఉద్యోగులు ఇబ్బందులు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 12:55 (IST) అమరావతి రాజధానిలో అత్యాధునిక హంగులతో కొలువుదీరిన సీఆర్‌డీఏ (CRDA) ప్రధాన కార్యాలయ ఉద్యోగుల పాలిట 'అందని ద్రాక్ష'లా మారింది. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనంలోకి మారిన ఆనందం కంటే, అక్కడికి చేరుకోవడానికి పడుతున్న ప్రయాణ కష్టాలే సిబ్బందిని కుంగదీస్తున్నాయి. 11 ప్రభుత్వ శాఖలు ఒకే గొడుగు కిందకు రావడంతో అమరావతి కళకళలాడుతున్నప్పటికీ, రవాణా సౌకర్యాల లేమి వెలుగు చూస్తున్నాయి. విజయవాడలో ఉన్న కార్యకలాపాలను పూర్తిగా అమరావతికి...