ఈరోజు శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ మండలి సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి వచ్చారు.