Bill Gates: అమరావతికి బిల్ గేట్స్-టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే..! | బిల్ గేట్స్ ఫిబ్రవరి 16 అమరావతి సందర్శన: సంజీవని మరియు గేట్స్ ఫౌండేషన్ పనుల సమీక్ష
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 20:54 (IST) మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (బిల్ గేట్స్) 16న రాష్ట్రానికి రానున్నారు. తన గేట్స్ ఫౌండేషన్ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్నారు. బిల్ గేట్స్ రాకకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న సంజీవని ప్రాజెక్టును కూడా బిల్ గేట్స్ పరిశీలించారు. ఈ నెల 16న ఏపీలో గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్...