Bab-el-Mandeb: ఎర్ర సముద్రంలో మరో హార్ముజ్- అదీ మూసేస్తే చమురుకు చుక్కలే..! | హోర్ముజ్ దాటి: హౌతీ దాడులు ఇరాన్ యుద్ధ నీడలో మరో కీలకమైన షిప్పింగ్ జలసంధిని మూసివేసే ప్రమాదం ఉంది
[ad_1] అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 7:47 (IST) ఇరాన్ (iran) తమపై యుద్దానికి దిగిన అమెరికా-ఇజ్రాయెల్ తో పాటు వాటికి మద్దతిస్తున్న దేశాలపై ప్రతీకారంగా తమ ఆధీనంలో ఉన్న హార్ముజ్ (Hormuz)జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతుపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ కూడా ఈ జలసంధి గుండా తమ నౌకలను అనుమతించాలని ఇరాన్ ను కోరి సాధించుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్థితులు తలెత్తుతున్నాయి....