ఆయేషా మీరా హత్య కేసులో అంతిమ సంస్కారాల నిమిత్తం సీబీఐ కోర్టు ఆదేశం మేరకు ఆమె భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల27న మరోమారు అంత్యక్రియలకు ఆమె కుటుంబం సిద్దమవుతోంది.