APSRTC మహిళలకు మహా శివరాత్రి కానుక, ప్రత్యేకంగా..!! | APSRTC మహాశివరాత్రి సందర్భంగా శివక్షేత్రాల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది, మహిళలకు ఉచిత ప్రయాణం అనుమతిస్తుంది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 13:31 (IST) APSRTC కీలక ప్రకటన చేసింది. మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో శైవ క్షేత్రాలకు వెళ్తారు. వీరి కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను కేటాయించింది. అందులో భాగంగా రూట్‌లను ఖరారు చేసింది. ఛార్జీలను చేర్చారు. కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల డిమాండ్లకు అనుగుణంగా ఈ సర్వీసులు...