APSRTCలో 7673 ఉద్యోగాల భర్తీ..! ప్రమోషన్లు, బకాయిలపై క్లారిటీ…! | APSRTC 7,673 పోస్టుల భర్తీకి అనుమతి కోరింది; మంత్రి ఉద్యోగుల ప్రమోషన్లు మరియు సమస్యలను సమీక్షించారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 16:58 (IST) ఏపీలో ఆర్టీసీ (APSRTC) వ్యవహారంపై ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఇందులో పలు కీలక అధికారులతో చర్చించారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి విస్తృతంగా చర్చించారు. ఈ సమీక్షలో 2025-26 డీపీసీ కింద అర్హులైన...