seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 12:27 pm Digital Edition : SEEMA KIRANAM

APPSC Group 1 Exam: గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు సంచలనం ..! సిట్ విచారణ..!

యాప్‌ఎస్సీ గ్రూప్1 పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఏపీపీపీసీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Source link