AP LPG Crisis: సంక్షోభంలో ఏపీ హోటల్స్-ఆ రోజు సెలవు-రాత్రి 10 వరకు..! | పెరుగుతున్న LPG ధరలకు వ్యతిరేకంగా AP హోటల్స్ పని వేళలను తగ్గించాయి, ‘సర్వైవల్ మోడ్’లో సోమవారాలు మూతపడతాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 12, 2026, 11:00 (IST) ఏపీలో ఎల్పీజీ కొరత (LPG Crisis)తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు పైకి ఎల్పీజీ కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో హోటల్స్‌కు (AP Hotels) గ్యాస్ కొరత చుక్కలు చూపుతోంది. దీంతో వారు ఆ భారాన్ని ఎవరిపై నెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల టిఫిన్, భోజనం, ఇతర ఆహార పదార్ధాల రేట్లను పెంచుతున్నారు. ఇక్కడితో ఆగకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను బంద్ చేయాలని...