AP Govt: ఏపీలో విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్..! సర్కార్ కీలక ఆదేశాలు..! | AP ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్లియర్ చేసింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 20:55 (IST) ఏపీలో విద్యార్ధులకు కూటమి సర్కార్ (ap govt) మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు జారీ చేసింది. గతంలో ఉన్న బకాయిల్లో రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్ధులకు పరీక్షల హాల్ టికెట్లు, పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లను కాలేజీలు ఆపకుండా ఇచ్చేందుకు వీలుంది. రాష్ట్రంలో...