AP Budget 2026: బడ్డెట్ స్పీచ్ లో పయ్యావుల అనూహ్యం-ఇదే తొలిసారి..! | AP ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ 2026 ప్రసంగంలో YSRCP యొక్క ఆర్థిక అవకతవకలను వివరించారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 12:54 (IST) ఏపీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (AP బడ్జెట్ 2026) ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో పలు పథకాలు, రంగాలకు నిధుల కేటాయింపులు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో పలు అనూహ్య అంశాలను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉండటం ఇదే తొలిసారి అని ఆర్థిక...