seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 12:28 pm Digital Edition : SEEMA KIRANAM

Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

35 వేర్వేరు కేసులకు సంబంధించి అంబటి రాంబాబు అరెస్టును నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, అంబటి రాంబాబుకు పెద్ద ఊరట లభించింది. హైకోర్టులో అంబటి రాంబాబుకు ఇవాళ భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన 35 కేసుల్లో అరెస్టు కాకుండా కీలక ఆదేశాలు ఇచ్చింది.

Source link