AC రేట్లు పెరిగాయి. ఇప్పుడే కొంటే ఎంత ఆదా చేయొచ్చు? | మీ తదుపరి AC ఎందుకు 15 శాతం ఎక్కువ ఖర్చు అవుతుంది: డైకిన్ మరియు వోల్టాస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ద్వారా ధరల పెంపును డీకోడింగ్ చేయడం
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 17:14 (IST) వేసవి కాలం ప్రారంభంలోనే ఏసీ (ఎయిర్ కండీషనర్స్) మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోయినా, ఈ ఏడాది (2026) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వాతావరణ శాఖ అంచనాలతో అటు తయారీదారులు, ఇటు వినియోగదారులు ఏసీల కొనుగోలుపై దృష్టి సారించారు. అయితే, ముడిసరుకు ధరల పెరుగుదల, కొత్త ఇంధన సామర్థ్య నిబంధనల కారణంగా ప్రముఖ ఏసీ తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల ధరలను...