Saturday, April 18, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణబంగారం ధరల్లో ఊహించని పరిణామం | డాలర్ బలం MCX పెరగడంతో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల...

బంగారం ధరల్లో ఊహించని పరిణామం | డాలర్ బలం MCX పెరగడంతో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బంగారం ధరలు నేడు పెరిగాయి

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, అనిశ్చితుల మధ్య బంగారం, వెండి ధరలు పెరిగాయి. పసిడి ధరల పెరుగుదలకు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం అయ్యాయి. పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. సేఫ్ హెవెన్ గా బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు 1,61,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్లు 1,48,300 రూపాయలు పలుకుతోంది. వెండి మాత్రం భారీగా తగ్గింది. సోమవారం నాటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో 15,000 రూపాయలకు పైగా తగ్గుదల కనిపించింది. రూ. 2,85,000 కు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,60,503 వద్ద స్వల్పంగా తగ్గింది, సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,63,800 వద్ద 0.58 శాతం తగ్గుదల నమోదు చేసింది.

డాలర్ బలం MCX పెరగడంతో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బంగారం ధరలు నేడు పెరిగాయి

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,450, 24 క్యారెట్లు రూ. 1,6,930 ల వద్ద ఉంది1. అహ్మదాబాద్, పూణెల్లో 22 క్యారెట్లు రూ. 1,48,350, 24 క్యారెట్లు రూ. 1,61,830 వద్ద స్థిరపడింది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్లు రూ. 1,48,300, 24 క్యారెట్లు రూ. 1,61,780 గా నమోదయ్యాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,244, 22 క్యారెట్లు – రూ. 14,890, 18 క్యారెట్లు – రూ. 12,730

ముంబై..

24 క్యారెట్లు – రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు – రూ. 12,134

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు – రూ. 12,134

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు – రూ. 12,134

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు – రూ. 12,134

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు – రూ. 12,134



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular