ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీ ప్రభుత్వం (ap govt) ఇవాళ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో, హోదాల్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో పాలనాపరమైన మార్పులు, చేర్పుల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని అధికారులపై వస్తున్న ఫీడ్ బ్యాక్, ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు తక్షణం కొత్త విధుల్లో చేరాల్సి ఉంటుంది.
ఇవాళ బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లలో మధుసూధన లంబాడి, జి. సుజాత, ఆర్ శివరాముడు, మడకం సావిత్రి, వై.నరేంద్రనాథ్ రెడ్డి, ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, బొండాడ నీలకంఠరావు, బి.అనురాధ, బి.రజనీకాంత్, వై.సుశ్వాగతం, కె.పోశియ్య, ఎంవీఎస్ నారాయణరెడ్డి, డి.ఎలీషా, బొంతు రత్నకుమార్, కె.సాంబశివరావు, కె.సాంబశివరావు, కె.సాంబశివరావు, కె.కృష్ణ. అప్పలరాజు, జి.వెంకటేష్, తాడ్డి గోవింద, పాత్రుని మధుసూదనరావు, బి.శివరామిరెడ్డి, మరడాన అరుణకుమారి, మహబూబ్ బాషా ఉన్నారు.

అలాగే బదిలీ అయిన ఇతరుల్లో వడబోయన పద్మావతి, బి.సోమల, కాకర ఆనందరావు, జి.నాగరాజు, జి.విజయలక్ష్మి, కె.సుధారాణి, ప్రభాకర్, యల్లారావు, డి.పుష్పమణి, కె.వినాయకం, వి.శైలజ, వి.సుబ్బారావు, రంగాల చంద్రముని, కె.సుబ్బారావు, ఎస్.విజయమాలలి, కె. సత్యవాణి, ఎం.అనుపమ, సీహెచ్.సత్తిబాబు, ఆర్.రమేష్ బాబు, సి.హరిప్రసాద్, టి.బాపిరెడ్డి, బీకే వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరందరిని స్థానభ్రంశం చేస్తూ సీఎస్ విజయానంద్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

