Friday, April 10, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణబిగ్ షాకిస్తోన్న బంగారం ధరలు- అనూహ్యంగా.. !! | కొనుగోలుదారులు అడుగు పెట్టడంతో MCXలో గోల్డ్...

బిగ్ షాకిస్తోన్న బంగారం ధరలు- అనూహ్యంగా.. !! | కొనుగోలుదారులు అడుగు పెట్టడంతో MCXలో గోల్డ్ రేట్లు 1 శాతం పెరుగుదలతో పెరుగుతాయి; నిపుణులు చూడవలసిన కీలక స్థాయిలను హైలైట్ చేస్తారు

📰 Generate e-Paper Clip

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్ లోయర్ సర్కుట్ దారి పట్టింది.. ఆ తర్వాత కొంత మేరకు పుంజుకున్నాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి.. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ కోలుకోవడం కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఈ ఉదయం స్పాట్ బంగారం ఔన్స్‌కు 4,966.83 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో ఇది 5,000 కంటే దిగువకు క్షీణించింది. మూడు శాతం పైగా తగ్గింది. స్పాట్ వెండి 2.1 శాతం పెరిగి ఔన్స్‌కు 76.76 డాలర్లకు చేరింది. బుధవారం 11 శాతం వరకు పతనం నుంచి కోలుకుంది వెండి ధర. గురువారం అమెరికా డాలర్ ఇతర కరెన్సీలతో దాదాపు స్థిరంగా కొనసాగింది. తాజా ఆర్థిక సూచికల మిశ్రమ సంకేతాలు వెలువడ్డాయి.

MCXలో గోల్డ్ రేట్లు 1 శాతం పెరుగుదలతో లాభాలను కొనుగోలుదారులు నిపుణులు చూడడానికి కీలక స్థాయిలను హైలైట్ చేయడంతో

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,709, 22 క్యారెట్లు – రూ. 14,400, 18 క్యారెట్లు – రూ. 12,400

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు – రూ. 11,684

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు – రూ. 11,684

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు – రూ. 11,684

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు – రూ. 11,684

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు – రూ. 11,684

Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular