Sunday, April 19, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణAmbati Rambabu: అంబటికి మరో బిగ్ షాక్..! జైలు నుంచి బయటికొచ్చే లోపే..!

Ambati Rambabu: అంబటికి మరో బిగ్ షాక్..! జైలు నుంచి బయటికొచ్చే లోపే..!

📰 Generate e-Paper Clip



వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు కొత్త ఎదురుదెబ్బ తగిలింది.వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. మరో కేసులో జైలు నుంచి బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలకు సిద్ధమవుతున్న వేళ సత్తెనపల్లి పోలీసులకు గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ లభించింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular