8_మంది_మెప్మా_ఉద్యోగులపై_వేటు

8_మంది_మెప్మా_ఉద్యోగులపై_వేటు   👉 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు చెందిన 8 మంది ఉద్యోగులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ మెప్మా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.   👉 పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు, మెప్మా విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కలిసి నకిలీ గ్రూపులు సృష్టించారు.   👉 తద్వారా బ్యాంకుల్లో సుమారు రూ.4 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా...