80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవికుమార్
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవికుమార్ కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 14 (సీమకిరణం న్యూస్): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవికుమార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగుతూ దేశ సమగ్రాభివృద్ధికి తమ...