70 రైతు కుటుంబాలకు భారీ ఊరట!
70 రైతు కుటుంబాలకు భారీ ఊరట! 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి యాపార్లపాడు రైతుల ఏళ్లనాటి భూసమస్యకు పరిష్కారం.. ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి చేతుల మీదుగా నేడు ఉత్తర్వుల అందజేత కల్లూరు, ఆగస్టు 11 (సీమకిరణం న్యూస్): యాపార్లపాడు గ్రామానికి చెందిన 70 రైతు కుటుంబాలకు భారీ ఊరట లభించింది. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న వారి భూములను ఆ జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏళ్లుగా...