వెల్దుర్తి పదోతరగతి విద్యార్థులు క్షేమంగా తిరిగి చేరిక
వెల్దుర్తి పదోతరగతి విద్యార్థులు క్షేమంగా తిరిగి చేరిక వెల్దుర్తి, ఫిబ్రవరి 04,( సీమకిరణం న్యూస్) : వెల్దుర్తి పట్టణానికి చెందిన పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (స్నేహితులు) ఇటీవల తప్పిపోయిన ఘటనకు సుఖాంతం జరిగింది. గత నెల 31న తమ పిల్లలు కనిపించట్లేదని తల్లిదండ్రులు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం స్థానిక వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది.స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న షేక్ హుస్సేన్,...