వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించండి ఎన్ఆర్ఐ లతో కలిసి వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా నవ యువ నాయకుడు ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్ నవ యువ నాయకుడు ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రవేశం వెల్దుర్తి, జనవరి 01,(సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా ఆదివారం రోజు మీడియా మరియు పత్రిక సమావేశం నందు యువ నాయకుడు రాజకీయ ప్రవేశం చేస్తూ...