326 రోజులు అలుపెరగని వేట.. ఎట్టకేలకు ఆ ఏడుగురు పాక్ ఉగ్రవాదులు హతం.. | 326 రోజుల మాన్‌హంట్ తర్వాత పాకిస్థానీ ఉగ్రవాదులు నిర్మూలన: ఏడుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు చివరకు పాకిస్థాన్
[ad_1] భారతదేశం -బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 23:40 (IST) జమ్ము, కశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో భారత బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు ఏడాదిపాటు సాగిన సంయుక్త ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సోమవారం ప్రకటించారు. వైట్ కార్ప్స్, జమ్ము కశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఆపరేషన్ కిష్త్‌వార్‌లోని ఛత్రూ ప్రాంతంలో ఎత్తైన శిఖరాల్లో జరిగింది. దట్టమైన అడవులు, కఠినమైన పర్వత భూభాగంలో ఉగ్రవాదులను బలగాలు నెలల తరబడి ట్రాక్ చేశాయి. వైట్ కార్ప్స్...