“30 మున్సిపాలిటీలకుపైగా సులువుగా గెలుస్తామనుకున్నాం” | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ktr 30+ మునిసిపాలిటీలలో BRS సులువుగా గెలుపొందుతుందని అంచనా, కానీ కొంచెం తగ్గుదల

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 16:19 (IST) మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నామని కానీ కొంత తగ్గిందని అన్నారు. హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ.. క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించిన మున్సిపాలిటీలు ఇవ్వలేదని...