30 ఏళ్లుగా ప్రజల సేవలో జ్ఞానేశ్వర్ గౌడ్ కుటుంబం..

వెల్దుర్తి సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి!   వెల్దుర్తి సర్పంచ్ కూటమి అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతికి వివిధ సామాజిక వర్గాల మద్దతు     వెల్దుర్తి నజీర్, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్):     వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే బలపరిచిన నాయకుడు ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ సతీమణి ఎల్.ఈ. పుష్పావతి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు...